AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగ మహారాజులకు వరం.. ఈ పండ్లు తిన్నారంటే స్టామినా విషయంలో తిరుగుండదంట

ప్రతిరోజూ కనీసం రెండు పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. పండ్లు చాలా ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి. కొన్ని పండ్ల వినియోగం పురుషులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2024 | 12:57 PM

Share
ప్రతిరోజూ కనీసం రెండు పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. పండ్లు చాలా ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి. కొన్ని పండ్ల వినియోగం పురుషులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బలహీనమైన లైంగిక శక్తి ఉన్న పురుషులు.. రోమాన్స్ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ పండ్లు తినడం మంచిది. వఇవి పురుష శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతాయి. రోమన్స్ లైఫ్ బలంగా మారేందుకు ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
అవోకాడో: ఈ పండులో ఆరోగ్యకరమైన కొవ్వులు అలాగే విటమిన్ ఇ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి పురుషులలో స్పెర్మ్ దెబ్బతినకుండా కాపాడతాయి. ఇవి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండు టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను సాధారణీకరించి.. లైంగిక సమస్యలను తొలగిస్తుంది.

2 / 6
స్ట్రాబెర్రీ: ఈ ఎర్రటి పుల్లని తీపి పండులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్‌ను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనవి. అదనంగా, ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది పురుషులలో లైంగిక కోరిక లేకపోవడాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.

3 / 6
పుచ్చకాయ: ఈ ఎర్రటి జ్యూసీ పండు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది పురుషుల్లో ఉండే సాధారణ సమస్యలను కూడా అధిగమించేలా చేస్తుంది. ఇది పురుషులలో లైంగిక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఇది పురుషుల లైంగిక జీవితాన్ని పునరుద్ధరించగలదు.

4 / 6
నారింజ: విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ పండు స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా లిబిడోను కూడా పెంచుతుంది. దీన్ని తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి కూడా పెరుగుతుంది. పురుష బలాన్ని పెంచడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 6
అరటి: ఈ పండు ఎల్లాకాలం (365 రోజులు) మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. దీన్ని తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది లిబిడోను పెంచుతుంది.. ఇంకా లైంగిక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. పురుషులు వీటిని తప్పక తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?