రెమ్యునరేషన్ విషయం లో తగ్గేదేలే సీనియర్ బ్యూటీస్

అవసరమైతే ఖాళీగా కూర్చుందాం గానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. కెరీర్ చివరి దశకు వచ్చినపుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో జరుగుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా.. సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Mar 30, 2024 | 12:45 PM

అవసరమైతే ఖాళీగా కూర్చుందాం గానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. కెరీర్ చివరి దశకు వచ్చినపుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో జరుగుతుంది.

1 / 5
రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా.. సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్.

2 / 5
యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా... ఇప్పుడు ఈ బ్యూటీ చేస్తున్నది అదే. భర్త విఘ్నేష్‌ శివన్‌, పిల్లలు ఉయిర్‌, ఉలగ్‌కి కావాల్సినంత టైమ్‌ కేటాయించాలని, వారి ఆలనాపాలనా చూడాలని అనుకుంటున్నారు నయన్‌. తనకు హార్ట్ టచింగ్‌గా అనిపించిన స్టోరీలకు మాత్రమే డాటెడ్‌ లైన్స్ మీద సైన్‌ చేస్తున్నారు. అంతంత మాత్రంగా అనిపించే కథలకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు నయన్‌.

3 / 5
సమంత అయితే తగ్గేదే లే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.20 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ.. సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. మరోవైపు కాజల్ సైతం 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

4 / 5
ఆల్రెడీ శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించారు నయనతార. ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి కేరక్టర్‌కి నయన్‌ కూడా  ఉంటారనే టాక్స్ నడుస్తున్నాయి.

5 / 5
Follow us