AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Leaves: రోజుకో స్పూను బొప్పాయి ఆకుల రసం తాగితే బోలెడు లాభాలు..!

బొప్పాయి పండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే కేవలం పండుతోనే కాకుండా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు అంటున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 16, 2024 | 9:29 PM

Share
Papaya Leaves Juice

Papaya Leaves Juice

1 / 5
బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.  మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌  తీసుకోవడం వల్ల  సమస్య త‌గ్గుతుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల  కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

2 / 5
బొప్పాయి పండు తినడం వల్ల ఎన్ని లాభాలో..బొప్పాయి ఆకులతో కూడా అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు. బోప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకో స్పూన్‌ చొప్పున తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
బొప్పాయి ఆకుల్లో ఉండే ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు యాంటీఆక్సిడెంట్లలా పని చేసి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాన్సర్ రాకుండా కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది.  బొప్పాయి ఆకుల రసం... మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి.

4 / 5
కొంత మందికి తినే ఆహారం సరిగ్గా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్యకు బొప్పాయి రసం ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి మటుమాయం అవుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం