Green Peas Benefits : పచ్చి బఠానీలతో పుట్టెడు లాభాలు.. ప్లేట్‌లో పెట్టండి, ఆరోగ్యం పట్టండి..!
Green Peas Benefits : పచ్చి బఠానీలు..ఇంగ్లీష్‌లో గ్రీన్ పీస్ అని పిలుస్తారు..ఈ పచ్చిబఠానీలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూసేందుకు చిన్నగా ముత్యాల కంటే కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పచ్చి బఠానీలు పోషకాల నిధి అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. అనేక వంటకాల్లో విరివిగా వేస్తుంటారు. వీటితో చేసే బఠానీ కూర, పరాటా, పూరీ ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే, ఈ పచ్చి బఠానీలు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
