AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Coffee: చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? బోలెడన్నీ..

బ్లాక్‌ కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రజల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. మీరు దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం ప్రారంభించవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, చక్కెర లేకుండా బ్లాక్‌ కాఫీ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Aug 22, 2025 | 8:08 AM

Share
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది. కాలేయ పనితీరు పెరుగుతుంది. బ్లాక్‌ కాఫీలో న్యూరోట్రాన్సిమీటర్‌ ప్రేరేపించే గుణాలు ఉంటాయి. కాఫీ నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఎడ్రినాలైన్‌ విడుదల చేస్తుంది. దీంతో మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటారు.

1 / 5
బ్లాక్ కాఫీలో క్యాలరీ కూడా తక్కువగా ఉంటాయి. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారికి బెస్ట్‌ అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. కాఫీ నాడీ వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుంది. దీనివల్ల అడ్రినలిన్ విడుదల అవుతుంది.

2 / 5
ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం రెగ్యూలర్‌గా తీసుకునే బ్లాక్ కాఫీ మీ ఆయుష్షును పెంచుతుందని చెప్పింది. చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వెల్లడించారు.

3 / 5
ప్రతిరోజూ 1 నుండి 2 కప్పుల కెఫిన్ కలిగిన కాఫీ తాగేవారికి అన్ని కారణాల వల్ల, గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీని అర్థం బ్లాక్ కాఫీ మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.

4 / 5
కాఫీలో లభించే యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో కూడా మేలు చేస్తాయి. అందుకే రోజుకు 1 నుండి 2 కప్పుల కాఫీ తాగడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా