Chocolate: చాక్లెట్లు తింటే బ్రెయిన్‌లో ఏ హార్మోన్‌ యమ యాక్టివ్‌ అవుతుందో తెలుసా..?

చాక్లెట్లని ఇష్టపడని వారుండరు. చాక్లెట్‌ పేరు వినగానే దానిని తినాలని మనసు తహతహలాడుతుంది. నిజానికి చాక్లెట్లను థియోబ్రోమా కొకోవా చెట్టు నుంచి సేకరించిన కొకోవా గింజలతో తయారుచేస్తారు. చాక్లెట్లు మూడు రకాలు.. డార్క్‌ చాక్లెట్, మిల్క్‌ చాక్లెట్, వైట్‌ చాక్లెట్..

Srilakshmi C

|

Updated on: Jul 09, 2023 | 3:54 PM

చాక్లెట్లని ఇష్టపడని వారుండరు. చాక్లెట్‌ పేరు వినగానే దానిని తినాలని మనసు తహతహలాడుతుంది. నిజానికి చాక్లెట్లను థియోబ్రోమా కొకోవా చెట్టు నుంచి సేకరించిన కొకోవా గింజలతో తయారుచేస్తారు. చాక్లెట్లు మూడు రకాలు.. డార్క్‌ చాక్లెట్, మిల్క్‌ చాక్లెట్, వైట్‌ చాక్లెట్

1 / 5
చాక్లెట్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్‌లో పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రెయిల్‌లో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచి ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది. చాక్లెట్ తినే వారితో పోల్చితే తినని వారిలో డిప్రెషన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయట.

2 / 5
చాక్లెట్లలోని ఫ్లేవనాల్స్‌ సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి, చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

3 / 5
Chocolate: చాక్లెట్లు తింటే బ్రెయిన్‌లో ఏ హార్మోన్‌ యమ యాక్టివ్‌ అవుతుందో తెలుసా..?

4 / 5
హాట్‌ చాక్లెట్ మెదడుని ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపకశక్తిని మెరుగుపడుతుందని పరిశోధకులు అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువేనట.

5 / 5
Follow us