Ajwain Leaves: వాము ఆకుల్ని ఇలా తీసుకుంటే.. ఈజీగా వెయిట్ లాస్..

వాము ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అలాగే వాము ఆకుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. పూర్వం అయితే వాము ఆకులతో బజ్జీలు, చట్నీలు, పిండి వంటలు కూడా తయారు చేసేవారు. వాము ఆకుల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వాము ఆకుల్లో ముఖ్యంగా ఐరన్ అనేది మెండుగా ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు వాము ఆకులు తినడం వల్ల..

Chinni Enni

|

Updated on: Apr 17, 2024 | 10:22 AM

వాము ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అలాగే వాము ఆకుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. పూర్వం అయితే వాము ఆకులతో బజ్జీలు, చట్నీలు, పిండి వంటలు కూడా తయారు చేసేవారు. వాము ఆకుల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

1 / 5
వాము ఆకుల్లో ముఖ్యంగా ఐరన్ అనేది మెండుగా ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు వాము ఆకులు తినడం వల్ల.. ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ ఆకుల్ని తినడం వల్ల శరీరంలో ఉండే.. ట్యాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

2 / 5
వీటిని తరచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. కిడ్నీలు క్లీన్‌గా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి  శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

3 / 5
వాము ఆకులు తింటే.. శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

4 / 5
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని సైతం తగ్గించేందుకు వాము ఆకులు హెల్ప్ చేస్తాయి. వాము ఆకులు తింటే ముఖ్యంగా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగు పడి.. పొట్ట సంబంధిత సమస్యలు రావు.

5 / 5
Follow us