Gold: బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఆఫర్.. ఇదే సరైన సమయం.. ఈ ఛాన్స్ మిస్ అయితే..
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు సరైన సమయం. ఎందుకంటే అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటికస్తున్నాయి. ఫ్రీ బుకింగ్, మేకింగ్ ఛార్జీలపై తగ్గింపును ప్రకటిస్తున్నాయి. పండుగ సందర్భంగా వినియోగదారులను ఆకర్షించే పనిలో కంపెనీలు పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
