Kesari 2: తెలుగులో విడుదలకు అక్షయ్ కేసరి 2.. మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా.?
ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి.. వెళ్లిపోతున్నాయి.. కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు.. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. ఇలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. హిందీలో మెప్పించిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారిప్పుడు. మరి ఈ సినిమా పరిస్థితేంటి..? తెలుగులో మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
