AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ చీరలో చెర్రీలా.. గ్లామర్‌తో ఊరిస్తున్న కీర్తి అందానికి ఫిదా అవ్వాల్సిందే!

బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ తన అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ యూత్ ను ఆకట్టుకునే పనిలో పడింది. తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ చీరలో చెర్రీ పండులా.. తన ఘాటైన అందాలతో మాయ చేసింది. రెడ్ చీరలో ఈ బ్యూటీని చూసిన వారందరూ కీర్తిసురేష్ అందానికి ఫిదా అవ్వాల్సిందే. గ్లామర్ తో చంపేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Samatha J
|

Updated on: May 19, 2025 | 2:58 PM

Share
అందాల చిన్నది కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. నేను శైలజా సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది.

1 / 5
తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తికి వరసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వరస సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

2 / 5
దసరా మూవీతో పాన్ ఇండి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, మహానటితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది.

3 / 5
ఇక ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న ఈ నటి, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నది రెడ్ కలర్ చీరలో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

4 / 5
ఎరుపు రంగు చీరలో తన గ్లామర్‌తో కుర్రకారును ఆగం చేస్తుంది. అంతే కాకుండా సోఫాపై కూర్చొని తన అందంతో అందరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5