కొన్ని వాము ఆకులను నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని బలపరుస్తుంది.
అలాగే, శ్వాసకోశ సమస్య ఉన్నట్లయితే వాము ఆకులను చూర్ణం చేసి, వాసన చూసిన, ఆకులతో కాచిన నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.