తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది ఈ భామ. ఆ తరువాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది ఈ భామ. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజా ఈమె షేర్ చేసిన ఫొటోస్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.