AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Asia: కేవలం రూ.1,497కే విమాన టిక్కెట్‌.. ఎయిర్‌ ఏషియా సంస్థ బంపర్‌ ఆఫర్‌

కొత్త సంవత్సరంలో విదేశీ పర్యటనకు చాలా ప్లాన్స్‌ వేస్తుంటారు. పర్యటనకులను దృష్టిలో ఉంచుకుని వివిధ విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి..

Subhash Goud
|

Updated on: Dec 25, 2022 | 11:36 AM

Share
కొత్త సంవత్సరంలో విదేశీ పర్యటనకు చాలా ప్లాన్స్‌ వేస్తుంటారు. పర్యటనకులను దృష్టిలో ఉంచుకుని వివిధ విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. టూర్‌ ప్లాన్‌ చేసుకునే వారికి తక్కవ ధరల్లోనే విమాన టికెట్లను దక్కించుకోవచ్చు.

1 / 4
తాజాగా విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,497గా నిర్ణయించింది.

2 / 4
ఈ నెల 25 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్‌తో బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 14 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.

3 / 4
అయితే www.airasia. co.in వెబ్‌సైట్‌, కంపెనీ మొబైల్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చునని సంస్థ సూచించింది. బెంగళూరు-కొచ్చి ఈ టిక్కెట్టు ధర వర్తించనుందని, ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా ధర అధికంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్టును ఆఫర్‌ చేస్తున్నది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.

4 / 4
Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..

వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ

తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్

ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..

రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..