OTT Cinema: క్షణ క్షణం ఉత్కంఠ.. ఊహించని సంఘటనలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్..
ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీస్, సినిమాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. ఎక్కడా విసుగు పుట్టించకుండా ముందుకు సాగుతుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సిరీస్ కథాంశం ఏమిటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
