మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక. ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఏమి షేర్ చేసిన తాజా ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.