కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న ఈ రైతు ఐడియా అదుర్స్..
అమాయక గిరిజనులం కాదు అద్భుతాలు సృష్టిస్తాం అంటున్నాడు ఓ గిరిజన రైతు. తనకున్న కొండ పోడుభూమిలో ఉన్న జీడితోటలో అంతర పంటలుగా అనాస, పసుపు, అల్లం, అరటితో పాటు కూరగాయలను సైతం సేంద్రియ పద్దతిలో సాగు చేస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కొమరాడ మండలం వీడిమానుగూడకు చెందిన గిరిజన రైతు పేరు సవర సింహాచలం. ఇతనికి మూడెకరాల భూమి ఉంది. అందులో జీడితోట వేసి జీవనం సాగిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
