మరి కొందరిలో ఫిట్స్ లక్షణలు కూడా కనిపిస్తాయి. కింద పడిపోయి అసంకల్పితంగా కాళ్లూ, చేతులు ఆడిస్తారు. కంటి చూపులో కూడా మార్పులు వస్తాయి. క్రమంగా వినికిడి శక్తి కూడా కోల్పోతారు. ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి మార్పులు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)