Skincare: చర్మం కోసం కొబ్బరి పాలు.. ఇలా ఉపయోగించారంటే మెరిసే ముఖం మీ సొంతం..!

Skincare: కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కొబ్బరి పాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడగలవు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో తమదైన పాత్రను పోషించి అన్ని రకాల సమస్యలను కబ్బరి పాలు మటుమాయం చేసేస్తాయి. ఎందుకంటే కొబ్బరి పాలలో విటమిన్ బి, సి, ఇ ఇంకా సెలీనియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయ. ఇవే కాక యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కొబ్బరి పాలకు ఉన్నాయి. అయితే కొబ్బరి పాలతో చర్మానికి ఏ విధమైన లాభాలు ఉంటాయి, వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 27, 2023 | 8:30 AM

పొడి చర్మం, జిడ్డు చర్మం అనే తేడా లేకుండా ఎలాంటి చర్మాన్ని అయినా సంరక్షించడంలో కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. కొబ్బరి పాలను మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తే నేచురల్ క్లెన్సర్‌గా చర్మానికి మేలు చేస్తాయి. 

1 / 6
అలాగే కొబ్బరి పాలతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి తడిగుడ్డ లేదా కాటన్‌తో శుభ్రం చేస్తే ముఖంపై మురికి, మేకప్ తొలగిపోతుంది.

2 / 6
కొబ్బరి పాలు స్కిన్ ఎలాస్టిసిటీని కూడా పెంచగలవు. ఇందుకోసం మీరు కొబ్బరి పాలలో చిటికెడు పసుపు, బియ్యం పిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి ఓ 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

3 / 6
కొబ్బరిపాలకు తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే సన్ టాన్, ఇతర మచ్చలు తొలగిపోతాయి. ఇంకా ముఖంపై గీతలు కూడా మాయమైపోతాయి.

4 / 6
కొబ్బరి పాలు మొటిమలకు చెక్ పెట్టగలవు. ఇందుకోసం కొబ్బరి పాలలో కుంకుమపువ్వు లేదా చందనం పేస్ట్ లేదా బియ్యం పిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అలా 20 నిముషాల ఉంచి ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, ఫలితాలు ఉంటాయి.

5 / 6
కొబ్బరి పాలలో బాదం పేస్ట్, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి. ఇందుకోసం పేస్ట్ అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. 

6 / 6
Follow us
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం

మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం