Men’s Hair Care Diet: ఇటీవల కాలంలో చాలా మంది యువకులు, పెద్దవారు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. వాస్తవానికి జుట్టు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే.. ఈ సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు జుట్టు సమస్యలను పెంచుతాయి. అయితే మీ జుట్టు అందంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం..