IPL 2022: ఐపీఎల్లో బౌలర్ల హవా.. పర్పుల్ క్యాప్ రేసులో ముందు ఎవరున్నారంటే..
ఎప్పటిలాగే ఐపీఎల్లో బ్యాటర్ల హవా కొనసాగుతూనే ఉంది. అయితే తామేం తక్కువ కాదన్నట్లూ బౌలర్లు కూడా సత్తాచాటుతున్నారు. అలా ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న క్రికెటర్లు ఎవరంటే..
Updated on: Mar 31, 2022 | 10:38 PM
Share

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఐదో స్థానంలో ఉన్నాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు
1 / 6

పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో అతను 3 వికెట్లు తీశాడు.
2 / 6

మూడో స్థానంలో ఆర్సీబీకి చెందిన ఆకాశ్ దీప్ ఉన్నాడు. అతను 7.5 ఓవర్లు బౌలింగ్ చేసి 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు.
3 / 6

రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ ఉన్నాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు.
4 / 6

ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల ప్రకారం పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను2 మ్యాచ్‌ల్లో మొత్తం 5 వికెట్లు తీశాడు.
5 / 6

hasaranga
6 / 6
Related Photo Gallery
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
విమానం క్యాన్సిల్ అయిందా..? రీఫండ్ కోసం ఇలా చేయండి
వామ్మో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




