Tech Tips: ఛార్జర్ లేకపోయినా ఫోన్ ఛార్జింగ్.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
చేతిలో కొద్దిసేపు ఫోన్ లేకపోతే ఏం తోచదు. ఇక ఛార్జింగ్ అయిపోతే ఎక్కడలేని చిరాకు వస్తుంది. అయితే ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు ఛార్జర్ కూడా లేని పరిస్థితిని అందరూ ఎదుర్కొనే ఉంటారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. మీ ఛార్జర్‌ను మర్చిపోయినా లేదా ఎక్కడా విద్యుత్ సౌకర్యం లేకపోయినా.. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
