సంతోషకరమైన విషయం ఏంటంటే.. భారతీయ చికెన్ వంటకాలన్నీ టేస్ట్ అట్లాస్‌లో టాప్ 20లో చోటుదక్కించుకున్నాయి. బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ 65, తందూరి చికెన్.. ఇవన్నీ ప్రపంచంలోని ఉత్తమ చికెన్ వంటకాల కెటగిరీలో చేరాయి. బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ 65 కు 4.5 రేటింగ్ దక్కగా.. తందూరి చికెన్ కు 4.4 రేటింగ్ లభించింది.