Mahesh Babu: జక్కన్న జైల్లోకి వెళ్లే ముందు.. ఆ పనులు అన్ని పూర్తి చేస్తా అంటున్న మహేష్
రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానం. అందులోకి వెళ్లేముందే బ్యాలెన్స్ పనులేమైనా ఉంటే చేసేయాలి.. చూడాలనుకున్నవి చూసేయాలి.. మాట్లాడేదుంటే మాట్లాడేయాలి..? ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు.. కానీ అదే నిజం. మహేష్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే చేయాల్సిన పనులు కొన్ని చేస్తున్నారు. ఆయనేం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
