AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఉత్తర తమిళనాడు, పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్భాగ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలమీదకు చేరింది. సముద్ర మట్టాటిరి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు

AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Weather Alert
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 24, 2022 | 1:52 PM

Share

ఉత్తర తమిళనాడు, పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్భాగ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలమీదకు చేరింది. సముద్ర మట్టాటిరి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల మీద కొంత మేర ఉండనుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు..

ఉత్తరాంధ్ర, యానాం..

ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి: ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

దక్షిణాంధ్ర..

ఈ రోజు: ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం సంభవించే అవకాశముంది.

రేపు మరియు ఎల్లుండి: ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

రాయలసీమ..

ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి: ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

Follow Us
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..