AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్ ఇదే.. అల్లం చట్నీతో తింటే అదిరిపోద్దంటా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఈ హీరో. పాన్ ఇండియా లెవల్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో డ్రాగన్ మూవీ షూటింగ్‌లో పుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా ఈ హీరో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ స్నాక్ ఏంటో రివీల్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 9:03 PM

Share

1 / 5
చాలా మంది తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ ‌కు సంబంధించిన ఫేవరెట్ డిష్ తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఫుడ్ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది.

2 / 5
కానీ తారక్‌కు మాత్రం హైదరాబాద్ బిర్యానీతో పాటు, సాయంత్రం సమయంలో ఆ స్నాక్ తినడం చాలా ఇష్టం అంట. ఇంతకీ అది ఏమనుకుంటున్నారు? పునుగులు. రోడ్లపై, హోటల్స్ లో ఎక్కువగా ఇవి చేస్తుంటారు. అంతే కాకుండా చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

3 / 5
అయితే తారక్ అమెరికన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు హైదరాబాద్ స్పెషల్ పునుగులంటే చాలా ఇష్టమని వెల్లడించారంట. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ.. పునుగులను అల్లం, పల్లీల చట్నీతో తింటే ఆ టేస్ట్ అదిరి పోతుందని చెప్పుకొచ్చాడంట.

4 / 5
దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారందరూ.. హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాకుండా, పునుగులు కూడా చాలా ఫేమస్.. నిజంగా వీటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా

మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..

సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే

ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!

ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?

ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..

జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత