Amazing Facts: ఆలూ చిప్స్‌పై గీతలను ఎప్పుడైనా గమనించారా.. అది డిజైన్ కాదు.. అందులో ఓ బిజినెస్ సీక్రెట్ ఉంది.. అదేంటంటే..

చిప్స్‌పై ఉండే లైన్లను చూసి చాలా మంది ఈ లైన్లు డిజైన్ కోసం అని అనుకుంటారు. మీకూ అలాగే మీరు కూడా ఆలానే అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈ గీతల వెనుక పెద్ద లాజిక్ ఉంది. మ్యాజిక్ ఉంది.

Amazing Facts: ఆలూ చిప్స్‌పై గీతలను ఎప్పుడైనా గమనించారా.. అది డిజైన్ కాదు.. అందులో ఓ బిజినెస్ సీక్రెట్ ఉంది.. అదేంటంటే..
Lines On Chips
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 24, 2022 | 3:45 PM

కరకరలాడుతూ రుచిగా ఉండే ఆలూ చిప్స్‌ను లొట్టలేసుకుంటూ మ‌రీ తింటుంటారు. అది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అంతా లాగించేస్తారు. ఫ్యామిలీ పార్టీ అయినా.. ఆఫీసు పార్టీ అయినా చిప్స్ ఉండాల్సందే. అంతేందుకు జర్నీ సమయంలో, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నప్పుడు కూడా చిప్స్ తినడానికి ఇష్టపడతారు. ఈ రోజు కొంతమంది పిల్లలకు, మ్యాగీ మాదిరిగా, చిప్స్ కూడా రోజువారీ అవసరంలో భాగమయ్యాయి. ప్యాక్డ్ చిప్స్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార ఉత్పత్తులలో ఒకటి. ఈరోజు, మీరు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే.. మీకు ముందుగా కనిపించే ఏ షాపులోనైనా చిప్స్ ప్యాకెట్స్ వేలాడదీసి కనిపిస్తాయి.

అయితే.. చిప్స్ తినే సమయంలో వాటిపై జిగ్‌జాగ్ డిజైన్‌లో లైన్‌లు, కొన్ని గీతలను మీరు ఎప్పుడైన గమనించారా..? గమనించినా అవి ఎందుకున్నాయనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. చిప్స్‌పై ఉండే లైన్లను చూసి చాలా మంది ఈ లైన్లు డిజైన్ కోసం అని అనుకుంటారు. మీకూ అలాగే మీరు కూడా ఆలానే అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈ గీతల వెనుక పెద్ద లాజిక్ ఉంది. మ్యాజిక్ ఉంది. అంతెందుకు ఓ బిజినెస్ సీక్రెట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఆ లైన్స్‌ వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

చిప్స్ లైన్స్ ఎందుకు ఉంటాయంటే..

అయితే నేటికీ అలాంటి చిప్స్ ఉన్నాయి. కానీ అవి కేవలం సాల్ట్ చిప్స్ మాత్రమే. వాటిపై ఎలాంటి గీతలు కనిపించవు. కానీ వాటి రుచి తినడంలో కొంచెం చప్పగా, ఉప్పగా ఉంటాయి. చిప్స్‌పై జిగ్-జాగ్ లైన్‌లు తయారు చేయడానికి కారణం డిజైన్ కాదు. దీనికి కారణం చిప్స్ రుచిని పెంచేందుకు. నిజానికి, బంగాళదుంప చిప్స్ 1990 వరకు దేశీయంగా తయారు చేయబడ్డాయి. అప్పుడు చిప్స్‌పై అలాంటి లైన్ లేవు. అప్పట్లో అవి చాలా ప్లేయిన్‌గా ఉండేవి. అయితే ఎప్పుడైతే చిప్స్ తయారీ మార్కెట్లోకి ఎంఎన్‌సీ కంపెనీలు వచ్చాయో అప్పటి నుంచి పరిశ్రమ మొత్తం మారిపోయింది. కుటీర పరిశ్రమ కాస్తా భారీ ఇండస్ట్రీగా రూపాంతం చెందింది. అంతే కాదు అప్పటి వరకు ప్లెయిన్ చిప్స్ కాస్తా మసాల, స్పైసీ, మిర్చీ చిప్స్‌గా మారిపోయాయి. ఈ గీతలకు.. ఈ మసాలాకు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా.. అయితే చదవండి..

ఈ గీతల చిప్‌లను రుచిగా ఉంచుతాయి..

  1. వాస్తవానికి, చిప్స్‌పై లైన్‌లు వేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. చిప్స్‌పై గీతలు ఉండటం వల్ల మసాలాలు వాటిపై ఆగిపోతాయి. చిప్స్ రుచిగా, కారంగా మారుతాయి. చిప్స్‌ను రుచికరంగా చేయడానికి ఉపయోగించే మసాలా దినుసులు, ఈ లైన్లను పట్టుకుంటాయి. చిప్స్ తినడానికి రుచికరంగా కనిపిస్తాయి. ఈ గీతలు లేకపోతే చిప్స్‌పై మసాలాలు ఉండదు. ఆ మసాల కాస్తా చిప్స్ పాకెట్‌లోనే ఉండిపోతుంది. వాటి రుచిలో తేడా ఉంటుంది. ఈ గీతల కారణంగా ఏదైనా ఫ్లేవర్ చిప్‌కు వస్తుంది. ఇ
  2. ఇది కాకుండా, ది కాకుండా, చిప్స్ మన చేతి నుంచి జారిపోకుండా పట్టుకునేందుకు అనుకూలంగా ఉంటాయి.  మరోవైపు, చిప్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా వాటిపై గీతలు గీస్తారు. దీనితో పాటు, చిప్స్ మరింత కరకరలాడేలా చేయడానికి లైన్లు కూడా తయారు సహాయపడుతాయి. ఎందుకంటే వాటిపై లైన్లను తయారు చేసిన తర్వాత, చిప్స్ తినేటప్పుడు లైన్ల దగ్గర విరిగిపోతాయి. తద్వారా చిప్స్ క్రంచ్ను ఆస్వాదించగలుగుతారు.
  3. అంతేకాదు.. ఆలూ నుంచి చిప్స్‌గా మారిన తర్వాత నూనెలో చాలా ఈజీగా.. అంటే అతి తక్కవ సమయంలో క్రైంగా మారుతాయి. లేకుంటే చిప్స్ అన్ని వైపులా ఒకేలా ఉండవు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?