Treasure Hunt: భూమిలో దాచిన వేలాది డాలర్లు.. ఎవరు కనిబెడితే వారికే సోంతమట.. ఎక్కడో తెలుసా..

Treasure Hunt: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు ఆర్థికంగా స్థిమితంగా ఉన్నప్పటికీ..

Treasure Hunt: భూమిలో దాచిన వేలాది డాలర్లు.. ఎవరు కనిబెడితే వారికే సోంతమట.. ఎక్కడో తెలుసా..
Money Hide Game Main
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 10:53 PM

Treasure Hunt: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు ఆర్థికంగా స్థిమితంగా ఉన్నప్పటికీ.. మరికొందరు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. మూడు పూటలా భోజనం దొరకడమే కష్టమవుతోంది. కరోనా కారణంగా ఎంతో ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల జీవితాల్లో కోస్తా ఆహ్లాదం, సంతోషంతో పాటు.. కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సరికొత్త గేమ్ కు రూపకల్పన చేశారు.

అమెరికాకు చెందిన జాన్ మాగ్జిమ్, డేవిడ్ క్లీన్ ఇద్దరు స్నేహితులు. కరోనా పరిస్థితులతో విసిగి వేసారిపోయిన ఈ ఇద్దరు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించారు. ఇందులో భాగంగా కొత్త గేమ్‌ ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ఊటా కొండలలో 5,000 డాలర్లను దాచిపెట్టారు. ఈ డబ్బును ఎవరు కనిపెడితే, వారికే ఆ డబ్బు సొంతం అని ప్రకటించారు. అయితే, కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఊరట, ఉల్లాసం అందించాలని ఈ గేమ్‌కు రూపకల్పన చేశారు. వారి తమ గేమ్ రూల్స్ ప్రకటించడం, కొందరు ఆ డబ్బు కోసం వెతులాడటం చకచకా జరిపోయాయి. ఈ ఇద్దరు దాచిన నిధిని కొందరు వ్యక్తులు కేవలం నాలుగు రోజుల్లోనే కనిపెట్టారు.

Money Hide Game

Money Hide Game

ఇదంతా గతేడాది జరుగగా.. ఈ ఏడాది 10వేల డాలర్లను దాచిపెట్టారు. వీటిని కనిపెట్టిన వారికే ఆ 10 వేల డాలర్లు ఇవ్వడం జరుగుతుందని జాన్, డేవిడ్ ప్రకటించారు. కాగా, దాచిన డబ్బును కనిపెట్టడంలో భాగంగా ప్రతీ శుక్రవారం వీరు సోషల్ మీడియా వేదికగా క్లూస్ విడుదల చేస్తున్నారు. ఈ నిధి కోసం అన్వేషణలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా పాల్గొన్నట్లు డేవిడ్, జాన్ చెప్పారు. ఉటా మాత్రమే కాకుండా.. అలస్కా, హవాయి ప్రజలు కూడా ఈ గేమ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు.

Also read:

Trouble With Sore Throat : గొంతు నొప్పితో ఇబ్బందా..! అయితే ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేయండి..

Accident : ద్విచక్ర వాహన దారుడిపై నుంచి వెళ్లిపోయిన టిప్పర్ లారీ.. సీసీటీవీ కెమెరాలో రికార్డయియన దుర్ఘటన దృశ్యాలు

Manjima Mohan: రిలేషన్‏షిప్ స్టేటస్ అడిగిన నెటిజన్… ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?