Living Rock: ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు

మనం క్రూరమైన వ్యక్తి గురించి మాట్లాడిల్సి వచ్చినప్పుడు, అతడిది 'రాతి గుండె' అంటాయి. రాయి లోపల జీవం లేదా భావోద్వేగం లేనందున ఇలా చెబుతారు.

Living Rock: ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు
Living Rock
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 13, 2021 | 8:39 AM

మనం క్రూరమైన వ్యక్తి గురించి మాట్లాడిల్సి వచ్చినప్పుడు, అతడిది ‘రాతి గుండె’ అంటాము. రాయి లోపల జీవం లేదా భావోద్వేగం లేనందున ఇలా చెబుతారు. కానీ ఒక రకం రాయి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. దాన్ని చీలిస్తే.. లోపల రక్తం కనిపిస్తుంది. అవును..  మేము ప్యూరా చిలియెన్సిస్ రాయి గురించి చెబుతున్నాయి. ఈ రాళ్లను కట్ చేస్తే మాంసం లాంటి ఎర్రటి పదార్థం బయటకు వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. దీన్ని మార్కెట్‌లో అమ్ముతారు.  ప్రజలు మాంసం రూపంలో కొనుగోలు చేసి తింటారు. ఈ రాళ్లు పెద్ద సంఖ్యలో చిలీ, పెరూ సముద్రపు తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. తొలుత దీన్ని చూడగానే ఏముంది సాధారణ రాయే కదా అనుకుంటారు. ఇప్పుడు మీకు అసలు విషయం రివీల్ చేయబోతున్నాం. ఇది రాయి కాదు ఓ సముద్రపు జీవి. ఇది చూడ్డానికి అచ్చం రాయిలాగే ఉంటుంది. అవును ఈ జీవి శ్వాస పీల్చుకోవడంతో పాటు ఆహారం కూడా తీసుకుంటుంది. జెండర్ మార్చుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రకృతి ఈ జీవికి ఇచ్చింది. దీని సహాయంతో అది పిల్లలకు జన్మనిస్తుంది.

వీటి మాంసంతో..  అనేక వంటకాలు, సలాడ్లు తయారు చేస్తారు. ఈ జీవి నుంచి మాంసాన్ని తీయాలంటే పదునైన కత్తి అవసరం. దీన్ని ‘పీరియడ్ రాక్’, ‘లివింగ్ రాక్’ అనే పేర్లతో కూడా అంటారు. స్థానిక ప్రజలు ఈ జీవిని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. వీటిని పట్టేందుకు జాలరులు సముద్రపు లోతుల్లోకి వెళ్తారు. ఈ జీవుల మాంసానికి స్థానిక మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.

Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

Maa Elections 2021: ‘మా’ లో పేలుతోన్న మాటల తూటాలు.. రసవత్తరంగా మారిన ఫైట్

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?