అంతుచిక్కని రహస్యం.. ఆ ప్రదేశంలోకి వెళ్లిన వారు ఇప్పటికీ తిరిగిరాలేదు.. సిటీ ఆఫ్ ది డెడ్..

ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు.. మరెన్నో వింతలు.. విచిత్రాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఇప్పటికీ పరిష్కారం లభించని ప్రదేశాలు ఎన్నో మిగిలి ఉన్నాయి.

అంతుచిక్కని రహస్యం.. ఆ ప్రదేశంలోకి వెళ్లిన వారు ఇప్పటికీ తిరిగిరాలేదు.. సిటీ ఆఫ్ ది డెడ్..
City Of The Dead
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 24, 2021 | 12:39 PM

ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు.. మరెన్నో వింతలు.. విచిత్రాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఇప్పటికీ పరిష్కారం లభించని ప్రదేశాలు ఎన్నో మిగిలి ఉన్నాయి. అలాగే.. దెయ్యాలు, భూతాలు మూడ నమ్మకాలు కూడా ఎక్కువే. దెయ్యాలు వచ్చి ఓ ప్రాంతంలో నివసిస్తాయని.. కనిపిస్తే చంపుతాయని ఇలా ఎన్నో పుకార్లు వినిపిస్తుంటాయి. ఇక మన ఇండియా మూడ నమ్మకాలు కాస్త ఎక్కువే ఉంటాయనుకోండి. అయితే మన భారత దేశంలోనే కాకుండా.. మిగత దేశాలలో కూడా దెయ్యాలు, భూతాలు అనేవి ఉన్నాయట. అక్కడ కూడా ఓ ప్రాంతాన్ని తమకు ఆవాసంగా చేసుకున్నాయట. అక్కడకు వెళ్లినవారు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ గ్రామాన్ని సిటీ ఆప్ ది డెడ్ అని పిలుస్తారు. ఆ గ్రామం ఎక్కుడుంది..అసలు విషయమెంటో తెలుసుకుందాం.

రష్యాలోని ఉత్తర ఒస్సేటియాలని దర్గావ్స్ పట్టణంలో ఓ గ్రామం ఉంది. ఇక్కడి ప్రాంతం మొత్తం ఏడారిగా ఉంటుంది. ఇక్కడి వచ్చేందుకు ఎవరు సాహయం చేయరు. ఎత్తైన పర్వతాల మధ్య ఈ గ్రామం ఉండగా.. ఇక్కడ తెల్ల రాళ్లతో చేసిన 90కిపై క్రిఫ్ట్ ఆకారపు ఇళ్లు ఇన్నాయి. అయితే 14వ శతాబ్దంలో ఇక్కడి స్థానిక ప్రజలు తమ కుటుంబాలకు చెందిన వ్యకుల మృతదేహాలను ఆ ఇళ్లలో పాతిపెట్టేవారట. ఆ ఇళ్లు చాలా వరకు అంతస్తులు ఉన్నాయి. ఇలా ఉంటే.. మరణించిన తర్వాత ఒకరికి ఒకరు భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా నమ్ముతారు. ఈ ఇళ్లు 14వ శతాబ్ధంలో నిర్మించబడ్డాయి.

పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం.. ఇక్కడి సమాధుల సమీపంలోల పడవలను వెలికితీశారు. ఆత్మ స్వర్గం చేరుకోవాలంటే.. నదిని దాటాలని.. అందుకే వారితోపాటు పడవను కూడా పాతిపెట్టేవారట. మరికొందరు మృతదేహాలను పడవలో ఖననం చేసేవారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ భవనాలు ప్రతి నేలమాళిగ ముందు బావి కూడా ఉండే విధంగా నిర్మించారు. పురాతన కాలంలో ప్రజలను ఇక్కడ ఖననం చేసినప్పుడు ఆ తర్వాత బావిలో నాణేలు విసిరేవారట. నాణెం నేరుగా పర్వత ప్రాంతంలోని రాళ్లను తాకితే వారి ఆత్మ స్వర్గానికి చేరుతుందట.

Also Read: Prabhas: ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలకు వచ్చిన అమితాబ్..

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక గ్రేట్ పొలిటీషియన్.. విపరీతమైన క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!