AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అలర్ట్: WHO కొత్త సూచన..ఇది తప్పని సరి!

ఫేస్ మాస్క్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచన చేసింది. వాస్తవానికి కొన్ని దేశాలు ఇప్పటికే బహిరంగప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు కూడా మాస్క్ పెట్టుకోవాలన్న ఆధారాలు తమ వద్ద ఏమీ లేవని...

కరోనా అలర్ట్: WHO కొత్త సూచన..ఇది తప్పని సరి!
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2020 | 11:16 AM

Share

ఫేస్ మాస్క్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచన చేసింది. జనం మధ్య ఉన్న సమయంలో ముఖానికి మాస్క్‌ను పెట్టుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇది తప్పనిసరి అని పేర్కొంది. వైరస్ మోకెళ్తున్న తుంపర్ల నుంచి మాస్క్ రక్షణ కల్పిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా సూచనల్లో అభిప్రాయపడింది. వాస్తవానికి కొన్ని దేశాలు ఇప్పటికే బహిరంగప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు కూడా మాస్క్ పెట్టుకోవాలన్న ఆధారాలు తమ వద్ద ఏమీ లేవని గతంలో డబ్ల్యూహెచ్‌వో వాదించినా..వైరస్ వ్యాప్తి జరిగే రిస్క్ ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్‌ను పెట్టుకోవాలని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ నిపుణులు డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వారు మెడికల్ ఫేస్ మాస్క్‌లను ధరించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..