చాణక్య నీతి: మనశ్శాంతి కావాలంటే.. వీరికి దూరంగా ఉండాల్సిందే!
Prasanna Yadla
05 November 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
ఎప్పుడూ ఇతరుల్లో తప్పులు వెతికే వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి ఇది చాలా మంచిది
సాధ్యమైనంత దూరంగా
ఇంకా ప్రతి విషయంలోనూ అసూయ పడే వాళ్ళకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
అసూయ పడే వాళ్ళకి
ఇంకా మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓర్వలేని వారికి కొంచం దూరంగా ఉండాలి
కొంచం దూరంగా ఉండాలి.
ఇంకా అవసరం ఉన్నప్పుడే మాత్రమే పలకరించి, ఇంకా పని పూర్తయ్యాక పట్టించుకోని వాళ్ళని నమ్మకూడదు.
పట్టించుకోని వాళ్ళని
ఇంకా మన ముందు ఒకలా, వెనుక ఇంకోలా మరోలా మాట్లాడే రెండు నాలుకల స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి
ముందు ఒకలా, వెనుక ఇంకోలా
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.