మటన్ కూర ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా.. 

Prasanna Yadla

05 November 2026

Pic credit - Pinterest

ముందుగా అరకిలో మటన్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

మటన్‌

ఒక గిన్నెలో అరకిలో మటన్ తీసుకుని పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి అరగంట పాటు నానబెట్టాలి

అల్లం వెల్లుల్లి పేస్ట్

స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గోల్డ్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు

ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి

ధనియాల పొడి

ముందుగా నానబెట్టుకున్న మటన్‌ను వేసి మసాలా దీనికి పట్టేలా కలిపి కొద్దిసేపు వేయించాలి.

కొద్దిసేపు వేయించాలి.

మటన్‌లో రెండు గ్లాస్ ల నీళ్లు పోసి మూత పెట్టి ప్రెజర్ కుక్కర్‌లో 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ప్రెజర్ కుక్కర్‌

ఇప్పుడు మరో పాన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, నాలుగు కరివేపాకు, ఎండుమిర్చిని  వేసి వేయించి ఉడికిన మటన్‌ను వేయాలి

ఉల్లిపాయలు

మటన్‌లోని నీరు తగ్గి నల్లగా, చిక్కగా మారే వరకు మీడియం మంటపై బాగా కలుపుతూ వేయించాలి.

మటన్‌