పుట్టగొడుగులను అతిగా లాగిస్తున్నారా..? జాగ్రత్త!
Jyothi Gadda
05 November 2026
అత్యధికంగా పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కొంతమందిలో తీవ్రమైన చర్మ అలెర్జీలు, దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది.
కొన్ని రకాల పుట్టగొడుగులు సరిగ్గా ఉడకకపోవడం లేదా పాడైపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
పుట్టగొడుగులను జీర్ణం చేసుకోవడం కొంతమందికి కష్టంగా మారుతుంది. దీనివల్ల కడుపునొప్పి సమస్యలు తలెత్తుతాయి.
అధిక మోతాదులో పుట్టగొడుగులు తినడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పుట్టగొడుగులు తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు పుట్టగొడుగులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పుట్టగొడుగులు మూత్రపిండాలపై అదనపు భారాన్ని కలిగించి సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అలెర్జీ బాధితులు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!