బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం
భారత సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యం కీలక విజయం సాధించింది. గత 24 గంటల్లో కశ్మీర్‌లో 9 మంది టెర్రరిస్టులను..

భారత సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యం కీలక విజయం సాధించింది. గత 24 గంటల్లో కశ్మీర్‌లో 9 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. దక్షిణ కశ్మీర్ బట్‌పురాలో శనివారం నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది హతమార్చారు. కాగా కేరెన్ సెక్టార్‌లో మరో ఐదుగురు మృతి చెందారు. వీరంతా నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రతయత్నిస్తుంటే నిలువరించి, కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
In this operation, 1 Indian Army soldier has been lost his life while 2 more are critically injured. Operations to evacuate the injured have been hampered by heavy snow and rough terrain conditions. Operation is still in progress: Army sources https://t.co/BKPo6NiVv9
— ANI (@ANI) April 5, 2020
ఇవి కూడా చదవండి:
ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు
కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే
మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు
తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు
డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్
నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO