AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..

Yaas Cyclone Warning: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్...

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..
Trains Cancels
Ravi Kiran
| Edited By: Team Veegam|

Updated on: May 23, 2021 | 10:37 AM

Share

Yaas Cyclone Warning: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ‘యాస్’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో.. అలెర్ట్ అయిన రైల్వేశాఖ.. 39 రైళ్లను తదుపరి ఆదేశాల వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. ఆ లిస్టులో మీరు ఎక్కాల్సిన ట్రైన్ ఉందో.? లేదో.? ఒకసారి చూసుకోండి..!

ట్రైన్స్ జాబితా ఇదే..

ట్రైన్ నెంబర్ బయల్దేరే స్టేషన్ చేరుకునే స్టేషన్ తేదీ
01019 ముంబై భువనేశ్వర్ మే 24,25 తేదీల్లో
01020 భువనేశ్వర్ ముంబై మే 25, 26 తేదీల్లో
02246 యశ్వంత్‌పూర్ హౌరా మే 24, 25 తేదీల్లో
02245 హౌరా యశ్వంత్‌పూర్ మే 25,26 తేదీల్లో
02510 గౌహతి బెంగళూరు మే 24, 25 తేదీలలో
02659 నాగర్‌కోయిల్ షాలిమార్ మే 23
02665 హౌరా కన్యాకుమారి మే 24
02703 హౌరా సికింద్రాబాద్ మే 25, 26, 27
02704 సికింద్రాబాద్ హౌరా మే 24, 25 & 26
02821 హౌరా చెన్నై సెంట్రల్ మే 24, 25, 26
02822 చెన్నై సెంట్రల్ హౌరా మే 24, 25, 26
02844 అహ్మదాబాద్ పూరి మే 23, 24
02843 పూరి అహ్మదాబాద్ మే 25, 27
02873 హౌరా యశ్వంత్ పూర్ మే 24,25,26
02874 యశ్వంత్ పూర్ హౌరా మే 24,25,26
  • 52222 ముజఫర్పూర్ – మే 24న ముజఫర్పూర్ నుండి బయలుదేరి యశ్వంత్ పూర్ వెళ్తుంది.
  • 07016 సికింద్రాబాద్ – భువనేశ్వర్ ప్రత్యేక రైళ్లు మే 24, 25, 26 తేదీలలో సికింద్రాబాద్ నుండి బయలుదేరుతాయి.
  • 07015 భువనేశ్వర్ – సికింద్రాబాద్.. మే 26, 27, 28 తేదీల్లో భువనేశ్వర్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటాయి.
  • 07479- మే 24, 25, 26 తేదీలలో తిరుపతి నుండి బయలుదేరి పూరి వెళ్తుంది.
  • 07480 పూరి-తిరుపతి ప్రత్యేక రైళ్లు మే 26, 27, 28 తేదీలలో పూరి నుండి బయలుదేరుతాయి.
  • 08464 బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి మే 25, 26 తేదీలలో బెంగళూరు నుండి బయలుదేరుతుంది.
  • 08463 భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి భువనేశ్వర్ నుండి మే 26, 27 తేదీల్లో బయలుదేరుతుంది.
  • 02249- మే 25న బెంగళూరు నుండి బయలుదేరి న్యూ టిన్సుకియా వెళ్తుంది.
  • 02642 షాలిమార్ – త్రివేండ్రం ప్రత్యేక రైలు మే 25న షాలిమార్ నుండి బయలుదేరుతుంది.
  • 02643 ఎర్నాకుళం-పాట్నా ప్రత్యేక రైళ్లు ఎర్నాకుళం నుండి మే 24, 25 తేదీల్లో బయలుదేరుతాయి.
  • 02664 – మే 25న తిరుచిరప్పల్లి నుండి బయలుదేరి హౌరా వెళ్తుంది.
  • 02774- మే 25న సికింద్రాబాద్ నుంచి బయలుదేరి షాలిమార్ వెళ్తుంది.
  • 02773 షాలిమార్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మే 26 న షాలిమార్ నుండి బయలుదేరుతుంది.
  • 02807 సంత్రాగచి – చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు మే 25న శాంట్రాగచ్చి నుంచి బయలుదేరుతుంది.
  • 05930- మే 24న న్యూ టిన్సుకియా నుండి బయలుదేరి తాంబరం వెళ్తుంది
  • 02254 భాగల్పూర్ – యశ్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్ మే 26న భాగల్పూర్ నుండి బయలుదేరుతుంది.
  • 02376 జాసిదిహ్ – తాంబరం ప్రత్యేక రైలు మే 26న జాసిదిహ్ నుండి బయలుదేరుతుంది.
  • 02507- మే 25న త్రివేండ్రం నుంచి బయలుదేరి సిల్చార్ వెళ్తుంది.
  • 02552 కామ్యా – యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు మే 26న కామాఖ్యా నుండి బయలుదేరుతుంది.
  • 02611- మే 26న చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి న్యూ జల్పాయిగురి వెళ్తుంది.
  • 02839 భువనేశ్వర్- చెన్నై సెంట్రల్ మే 27న భువనేశ్వర్ నుండి బయలుదేరుతుంది.
  • 02864 యశ్వంత్‌పూర్ – హౌరా ప్రత్యేక రైలు మే 26న యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరుతుంది.
  • 02868- మే 26న పుదుచ్చేరి నుండి బయలుదేరి హౌరా వెళ్తుంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!