పచ్చికొబ్బరిని తక్కువ అంచనా వేయకండి.. ఎన్ని లాభాలో తెలుసా?
29 October 2026
TV9 Telugu
TV9 Telugu
పచ్చికొబ్బరిని వీలైనప్పుడల్లా తింటూ ఉంటే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతుంది
TV9 Telugu
ఇన్‌ఫెక్షన్‌ల బారినపడే ప్రమాదం తప్పుతుంది. పచ్చి కొబ్బరిని తరచూ తీసుకోవడంవల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి
TV9 Telugu
దాంతో రక్తంలో ఎలాంటి మలినాలు ఏర్పడవు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చికొబ్బరిలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
కాబట్టి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దాంతో జీర్ణ సమస్యలు కూడా త్వరగా రావు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది
TV9 Telugu
చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూంటారు. ఇలాంటి వారికి పచ్చికొబ్బరి బాగా సాయపడుతుంది
TV9 Telugu
పచ్చికొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్‌ను తగ్గిస్తాయి. తరచూ పచ్చికొబ్బరి తినడంవల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది
TV9 Telugu
అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు పచ్చికొబ్బరి చాలామేలు చేస్తుంది. పచ్చికొబ్బరిలో వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి
TV9 Telugu
దాంతో పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కావాల్సిన శక్తి లభిస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి