చాణక్య నీతి : ఇలాంటి భర్తను వదిలేసినా పాపం లేదు
samatha
30 october 2026
Pic credit - Pinterest
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించ
ి తెలియజేశాడు.
నీతిశాస్త్రం
ముఖ్యంగా చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు ఇలా చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
బంధాలు, బంధుత్వాలు
అంతే కాకుండా భర్తలో కొన్ని లక్షణాలు ఉంటే అతన్నీ వదిలేసినా పాపం లేదని చెప్పాడు. ఇంతకీ అవి ఏవో ఇప్ప
ుడు చూసేద్దాం.
భర్తలోని లక్షణాలు
దుష్టుడైన వాడిని, అంటే ఎవరు అయితే నిత్యం భార్యను మానసికంగా, శారీరంగా హింస పెడతారో వారిని వదిలేసినా పర్వాలేదంట.
మానసికంగా వేధించడం
అంతే కాకుండా రాజద్రోహి, స్వదేశమును విడిచి, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిన వ్యక్తిని కూడా వదిలేసినా తప్పులేదు.
రాజద్రోహి
అలాగే, ప్రాణహాని కలిగించే వాడు, పతితుడు, గుణవతి, రూపవతి అయిన భార్య చెంత ఉండగా పర స్త్రీపై వ్యామోహం పెంచుకు
నే వ్యక్తి
పతితుడు
అదే విధంగా, నపుంసకుడు వంటి వ్యక్తిని వదిలేసినా పాపం లేదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు .
నపుంసకుడు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!