Coronavirus: 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ను జయించిన బాలుడు.. హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో..

Coronavirus: 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ను జయించిన బాలుడు.. హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
Follow us

|

Updated on: Apr 29, 2021 | 10:43 PM

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో  శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న8 రోజుల శిశువును అడ్మిట్‌ చేశారు. దీంతో వైద్యులు ఆ శిశువుకు వెంటనే చికిత్స ప్రారంభించి కరోనా పరీకలు చేశారు అందులో శిశువుకు కరోనా పాజిటివ్ తేలింది. ఇక  శిశువు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. ఇక ఆ బాలుడు ఇప్పుడు కరోనాను జయించాడు. ఆ తర్వాత శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో నెగిటివ్ రిపోర్టు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వైద్యులు బాలున్ని డిశ్చార్జి చేశారు అయితే అప్పుడే పుట్టిన శిశువును సైతం వదిలి పెట్టడం లేదు కరోనా మహమ్మారి. ప్రముఖులు, సామాన్యుల నుంచి అప్పుడే పుట్టిన శిశువులను సైతం వెంటాడుతోంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి.

ఇవీ చదవండి:

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!

Latest Articles
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
వాటే బ్యూటీ.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు..
వాటే బ్యూటీ.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు..
మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే.!
మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే.!
ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలాంటి సాహసం
ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలాంటి సాహసం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లోనే..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లోనే..
దేశంలో 4 బెస్ట్ ప్రభుత్వ పథకాలు..ఏ పథకం ఎక్కువ రాబడి ఇస్తుందంటే..
దేశంలో 4 బెస్ట్ ప్రభుత్వ పథకాలు..ఏ పథకం ఎక్కువ రాబడి ఇస్తుందంటే..
వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు
వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు
కుజ, రాహువుల యుతి.. ఆ రాశుల వారికి ధన యోగం పట్టనుంది.. !
కుజ, రాహువుల యుతి.. ఆ రాశుల వారికి ధన యోగం పట్టనుంది.. !
అధిక చెమటతోపాటు.. శరీరంలో ఈ మూడు సంకేతాలు కనిపిస్తున్నాయా? వామ్మో
అధిక చెమటతోపాటు.. శరీరంలో ఈ మూడు సంకేతాలు కనిపిస్తున్నాయా? వామ్మో