AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో ఈ నెల 9 నుంచి బార్లు, పబ్ లలో ‘గ్లాసుల గలగలలు’ !

ఆన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ లో భాగంగా ఢిల్లీలో ఈ నెల 9 నుంచి ట్రయల్ బేసిస్ పై బార్లు, పబ్ లు తెరచుకోనున్నాయి. వచ్ఛే వారం నుంచి నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు..

ఢిల్లీలో ఈ నెల  9 నుంచి బార్లు, పబ్ లలో 'గ్లాసుల గలగలలు' !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 03, 2020 | 8:21 PM

Share

ఆన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ లో భాగంగా ఢిల్లీలో ఈ నెల 9 నుంచి ట్రయల్ బేసిస్ పై బార్లు, పబ్ లు తెరచుకోనున్నాయి. వచ్ఛే వారం నుంచి నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మద్యాన్ని వినియోగదారులకు సప్లయ్ చేయవచ్చు. నాన్-కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే ఇవి ఓపెన్ కానున్నాయి. ఇక వీటిలో 50 శాతం మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ సమాచారంతో మందు ప్రియులు సంబరపడుతున్నారు.