దండకారణ్యంలో పేలిన తుపాకీ.. ఇద్దరు మావోలు హతం

మరోసారి దండకారణ్యం కాల్పులతో దద్ధరిల్లింది. ఇవాళ ఉదయం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కిరణడోల్‌ పీఎస్‌ పరిధి కుట్రెం అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలంలో నుంచి 9 ఎంఎం తుపాకీ, 12 బోర్‌ రైఫిల్స్‌‌తో పాటుగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 10:39 AM

మరోసారి దండకారణ్యం కాల్పులతో దద్ధరిల్లింది. ఇవాళ ఉదయం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కిరణడోల్‌ పీఎస్‌ పరిధి కుట్రెం అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలంలో నుంచి 9 ఎంఎం తుపాకీ, 12 బోర్‌ రైఫిల్స్‌‌తో పాటుగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu