AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామాలో ముగ్గురు టెర్రరిస్టుల కాల్చివేత

జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.  అదిల్ హఫీజ్, అర్షద్ అహ్మద్ దర్ , రవూఫ్ అహ్మద్ మీర్ గా..

పుల్వామాలో ముగ్గురు టెర్రరిస్టుల కాల్చివేత
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 9:14 PM

Share

జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.  అదిల్ హఫీజ్, అర్షద్ అహ్మద్ దర్ , రవూఫ్ అహ్మద్ మీర్ గా వీరిని గుర్తించారు. లొంగిపోవలసిందిగా కోరినప్పటికీ వీరు కాల్పులకు దిగారని, దీంతో పోలీసులు, సెక్యూరిటీ దళాలు వారిపై కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.