నోయిడాలో ‘ఐరన్ మ్యాన్ బెలూన్’! ఎవరిదా పని ?

యూపీ నోయిడాలోని డన్ కౌర్ టౌన్ దగ్గరి ఓ గ్రామంలో శనివారం ఉదయం 'ఐరన్ మ్యాన్' షేపులో కనబడిన ఓ బెలూన్ ని చూసి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. భట్టా పరసూల్ అనే ఈ గ్రామ కాలువ వద్ద విచిత్రంగా ఇది దర్శనమిచ్చింది.

నోయిడాలో 'ఐరన్ మ్యాన్ బెలూన్'! ఎవరిదా పని ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 10:56 AM

యూపీ నోయిడాలోని డన్ కౌర్ టౌన్ దగ్గరి ఓ గ్రామంలో శనివారం ఉదయం ‘ఐరన్ మ్యాన్’ షేపులో కనబడిన ఓ బెలూన్ ని చూసి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. భట్టా పరసూల్ అనే ఈ గ్రామ కాలువ వద్ద విచిత్రంగా ఇది దర్శనమిచ్చింది. కొంతమంది దీన్ని ఏలియన్ గా భావించగా, మరికొందరు ఇది నిజంగా ఆకాశం నుంచి ఊడిపడిన అరుదైన బెలూన్ గా అభిప్రాయపడ్డారు. ఎవరో వ్యక్తులు ‘ఐరన్ మ్యాన్’ మూవీలోని ఈ క్యారక్టర్ రూపంలో దీన్ని మలిచి గాలి నింపి వదిలి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రమంగా ఇందులోని గాలి తగ్గిపోతూ ఈ బెలూన్…. కింద కాలువ దగ్గరి పొదల్లో పడిపోయింది. ఈ తమాషా పని ఎవరిదంటూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Latest Articles
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??