కరోనా వైరస్‌కు అలుగే అసలు కారణం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందందన్నదానిపై చైనానే ఇంకా ఓ నిర్ధారణకు రాలేదు.. చైనా సైంటిస్టులు పూటకో మాట చెబుతున్నారు.. మొదట్లో పాములు వల్ల వైరస్ పుట్టుకొచ్చిందన్నారు.. ఆ తర్వాత గబ్బిలాల నుంచి వస్తుందని చెప్పారు… ఇప్పుడేమో అలుగును కారణంగా చూపిస్తున్నారు చైనా శాస్ర్తవేత్తలు.. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు నివారణ చర్యలు చేపడుతూనే అసలా పిశాచి వైరస్ ఎలా వ్యాప్తి చెంది ఉంటుందనేదానిపై సీరియస్‌గా పరిశోధనలు చేస్తున్నారు.. ఇప్పుడు పాంగొలిన్ కారణమై ఉండచ్చంటారు.. వీటి […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందందన్నదానిపై చైనానే ఇంకా ఓ నిర్ధారణకు రాలేదు.. చైనా సైంటిస్టులు పూటకో మాట చెబుతున్నారు.. మొదట్లో పాములు వల్ల వైరస్ పుట్టుకొచ్చిందన్నారు.. ఆ తర్వాత గబ్బిలాల నుంచి వస్తుందని చెప్పారు… ఇప్పుడేమో అలుగును కారణంగా చూపిస్తున్నారు చైనా శాస్ర్తవేత్తలు.. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు నివారణ చర్యలు చేపడుతూనే అసలా పిశాచి వైరస్ ఎలా వ్యాప్తి చెంది ఉంటుందనేదానిపై సీరియస్‌గా పరిశోధనలు చేస్తున్నారు.. ఇప్పుడు పాంగొలిన్ కారణమై ఉండచ్చంటారు.. వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో నైంటీనైన్ పర్సంట్ సరిపోలుతుందన్నది సైంటిస్టులు చెబుతున్న మాట.. అన్నట్టు చైనాలో అలుగులను లొట్టలేసుకుంటూ తింటారు.. అంచేత వైరస్ వ్యాప్తికి కచ్చితంగా ఇదే కారణం అయి ఉంటుందనేది వారి అభిప్రాయం..