‘సుశాంత్ కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేస్తున్నారు’ , లాయర్

సుశాంత్ కేసును అడ్డుపెట్టుకుని అతని కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేసే యత్నాలు జరుగుతున్నాయని అతని ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. మరాఠీలో రాసిన స్టేట్ మెంట్లపై..

'సుశాంత్ కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేస్తున్నారు' , లాయర్
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Sep 02, 2020 | 8:34 PM

సుశాంత్ కేసును అడ్డుపెట్టుకుని అతని కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేసే యత్నాలు జరుగుతున్నాయని అతని ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. మరాఠీలో రాసిన స్టేట్ మెంట్లపై సంతకాలు చేయవలసిందిగా సుశాంత్ సిస్టర్స్ ని ముంబై పోలీసులు ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. ఆ స్టేట్ మెంట్లలో ఏం రాసి ఉందో వారు తెలుసుకోలేకపోయారని ఆయన చెప్పారు. మా కుటుంబ ప్రతిష్టను గౌరవాన్ని దిగజార్చే ప్రచారం కూడా సాగుతోందని సుశాంత్ సిస్టర్స్ వాపోతున్నారని, దయచేసి ఇప్పటికే మానసిక క్షోభతో కుమిలిపోతున్న ఈ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేయవద్దని కోరుతున్నానని ఆయన అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu