AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగారక గ్రహంపై దిగిన రోవర్, తొలిసారిగా వీడియో రిలీజ్ చేసిన నాసా, పని చేయని మైక్రోఫోన్

మార్స్ (అంగారక గ్రహం) పై తమ రోవర్ దిగిన దృశ్యాల తాలూకు వీడియోను నాసా విడుదల చేసింది. 'పర్సే వెరెన్స్ ' అనే ఈ రోవర్ అరుణగ్రహం పై దిగుతూ వేర్వేరు శబ్దాలతో...

అంగారక గ్రహంపై దిగిన రోవర్, తొలిసారిగా వీడియో రిలీజ్ చేసిన  నాసా, పని చేయని మైక్రోఫోన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 23, 2021 | 1:22 PM

Share

మార్స్ (అంగారక గ్రహం) పై తమ రోవర్ దిగిన దృశ్యాల తాలూకు వీడియోను నాసా విడుదల చేసింది. ‘పర్సే వెరెన్స్ ‘ అనే ఈ రోవర్ అరుణగ్రహం పై దిగుతూ వేర్వేరు శబ్దాలతో కూడిన గాలి రికార్డింగులను కూడా వినిపించిందని నాసా రీసెర్చర్లు తెలిపారు. ఈ రోవర్ దిగేముందు నారింజ రంగుతో కూడిన పారాచ్యూట్ ని కిందికి వదిలింది. గాలి శబ్దాలను రోవర్ లోని కెమెరా క్యాప్చర్ చేయగలిగిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. కానీ మార్స్ పై రోవర్ దిగుతుండగా ఓ మైక్రోఫోన్ పని చేయలేదని  తెలిసింది. 10 సెకండ్ల పాటు  గాలి శబ్దం వినబడినట్టు వారు చెప్పారు. అటు ఈ రికార్డింగును భూమికి పంపామని కెమెరా లీడ్ ఇంజనీర్ దవే గ్రుయెల్ తెలిపారు.  మార్స్ పై దుమ్ము రేగుతున్న జెజెరో అనే క్రేటర్ ని రోవర్ టచ్ చేసిందని, ఇది ల్యాండ్ అవుతుండగా గాలి శబ్దాలను క్యాప్చర్ చేయడం ఇదే మొదటిసారి అని నాసా జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్ డైరెక్టర్ మైఖేల్ వాట్ కిన్స్ తెలిపారు. ఇది ఇమేజింగ్ వీడియో అన్నారు. ఇది 3 నిముషాల 25 సెకండ్ల పాటు ఉంది.

గత ఏడాది జులై 30 న నాసా ఈ రోవర్ ను లాంచ్ చేసింది.  సమీప భవిష్యత్తులో ఈ విధమైన మరిన్ని వీడియోలను తాము పంపే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది.

Read More:

లీకుల రాయుడులా తమన్… సర్కారీ పాటల డేట్‌ ఇదే అంటూ.. థమన్‌ లీకులు 

భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి