Silver Rate Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏ మార్కెట్లో తులం ధర ఎంత ఉందంటే..

బంగారం ధరతోపాటే వెండి ధర కూడా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర రూ.100 పెరిగింది. వెండి రేటు పెరగడం వరుసగా

Silver Rate Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏ మార్కెట్లో తులం ధర ఎంత ఉందంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2021 | 7:35 AM

బంగారం ధరతోపాటే వెండి ధర కూడా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర రూ.100 పెరిగింది. వెండి రేటు పెరగడం వరుసగా ఇది రెండోరోజు. దేశీ మార్కెట్లో వెండి రేటు రూ.100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.72,400కు చేరింది.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.724 దగ్గరకు చేరింది. ముంబయిలో 10 గ్రాముల వెండి ధర రూ.681 ఉండగా.. చెన్నై మార్కెట్లో రూ.724రు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.681కు ఎగిసింది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.724 చేరింది.