G20 Summit: ప్రపంచ నేతలను అలరించిన వీనుల విందైన సంగీతం.. భారతీయ సంగీత వారసత్వాన్ని చాటేలా
భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు తొలి రోజు విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభ్యదేశాలు పలు కీలక విషయాలపై చర్చించాయి. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ 20 కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అనంతరం సాయంత్రం రాష్టప్రతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంగీత వారసత్వ సంపదను చాటుతూ కళాకారులు అద్భుత ప్రదర్శనను నిర్వహించారు. శాస్త్రీయ సంగీతంతో పాటు సమకాలీన సంగీతంలో ఉపయోగించే వాద్య పరికరాలతో అతిథులను మెస్మరైజ్ చేశారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




