AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవే దొంగల ముఠా.. వీరి టార్గెట్ వేరే..

జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు.

హైవే దొంగల ముఠా.. వీరి టార్గెట్ వేరే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 26, 2020 | 10:43 AM

Share

జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు. అందులో ఉన్న వస్తువులనే కాదు.. ఏకంగా ఆ లారీలను కూడా దొంగిలించడం వీరి స్పెషాలిటీ. అయితే ఈ ముఠాకు మహారాష్ట్ర పోలీసులు గురువారం నాడు చెక్ పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా.. పూణె జాతీయ రహదారిపై.. గూడ్స్ లారీలు దోపిడీకి గురవుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఏడుగురు సభ్యుల ముఠాను పూణె క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు లారీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు హైవేపై వెళ్తున్న గూడ్స్ లారీలను బైకులతో వచ్చి అడ్డగించి.. ఆ తర్వాత అందులో ఉన్న డ్రైవర్లపై దాడికి పాల్పడుతూ.. అందులో ఉన్న సరుకులను దోచుకోవడం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి కూడా సిగరెట్లతో వెళ్తున్న ఓ లారీని అడ్డుకుని.. దారి మళ్లిస్తున్న సమయంలో పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..