AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer Bus: బీర్ బస్సు.. ఇందులో వెళ్తే ఎన్ని బీర్లైనా తాగొచ్చు..మందుబాబులకు ఇక పండగే

వేసవి వచ్చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతమంది వడదెబ్బతో మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

Beer Bus: బీర్ బస్సు.. ఇందులో వెళ్తే ఎన్ని బీర్లైనా తాగొచ్చు..మందుబాబులకు ఇక పండగే
Beer Bus
Aravind B
|

Updated on: Apr 17, 2023 | 7:39 AM

Share

వేసవి వచ్చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతమంది వడదెబ్బతో మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు చాలా మంది స్విమ్మింగ్ కు వెళ్తుంటారు. గ్రామాల్లో అయితే కాలువలు, చెరువులకు వెళ్లి జలకాలాడుతుంటారు. అయితే ఈ వేసవికి పాండించ్చేరిలోని ఓ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. క్యాటామారన్ బ్రూయింగ్ కో అనే కంపెనీ బీర్ బస్సును ప్రారంభించింది. అయితే ఈ బస్సులో పర్యాటకులు పాండిచ్చేరి అందాల్ని చూస్తూ ఆనందంగా గడిపేయొచ్చు. ఏప్రిల్ 22 నుంచి ఈ బీర్ బస్సు పాండిచ్చేరి రోడ్లపై చక్కర్లు కొట్టనుంది.

అయితే ఈ బస్సులో టూర్ వేయాలనుకుంటే ఒక్క మనిషికి రూ.3000 టికెట్ ఉంటుంది. చెన్నై నుంచి ఒక రౌండ్ ట్రిప్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మూడుసార్లు భోజనం అందిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎన్ని బీర్లైనా తాగొచ్చు. అయితే ఈ బస్సులో తాగేందుకు అవకాశం ఉండదు. కాని వాళ్లు ఓ ప్రత్యేక ప్రాంతాల్లో ఆపినప్పుడు అక్కడ ఎన్ని బీర్లైనా తాగొచ్చు. ఈ బస్సులో ప్రయాణం 12 గంటల పాటు ఉంటుంది. సుమారు 40 ప్రయాణికులు ఈ బస్సులో వెళ్లొచ్చు. అలాగే ఈ ట్రిప్ వీకెండ్ మాత్రమే ఉంటుంది. అయితే బస్సులో వివిధ ప్రదేశాలు తిరుగుతూ సరికొత్త అనుభూతిని పొందవచ్చని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో