PM Narendra Modi: విషాదం.. కోవిడ్‌తో ప్రధాని నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదాబెన్‌ కన్నుమూత

PM Narendra Modi: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో ఆందోళన..

PM Narendra Modi: విషాదం.. కోవిడ్‌తో ప్రధాని నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదాబెన్‌ కన్నుమూత
Follow us
Subhash Goud

|

Updated on: Apr 27, 2021 | 10:24 PM

PM Narendra Modi: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో ఆందోళన రేకెత్తుతోంది. కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. తాజాగా  ప్రధాని నరేంద్రమోదీ కుటుంబంలో కూడా విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ప్రధాని మోదీ చిన్నమ్మ నర్మదా బెన్‌ (80) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఆమె అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు. అహ్మదాబాద్‌లోని న్యూ రణిప్‌ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి నర్మదాబెన్‌ నివసిస్తుండేది. మా పిన్నిని పది రోజుల కిందట సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మరణించింది.. అని ప్రహ్లాద్‌ మోదీ మీడియాకు తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి దామోదర్‌ దాస్‌ తమ్ముడు జగ్జీవన్‌దాస్‌. ఆయన భార్యే నర్మదాబెన్‌. చిన్నాన్న ఎప్పుడు మరణించగా, తాజాగా చిన్నమ్మ కన్నుమూసినట్లు  ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు.

ఇవీ చదవండి:

Oxygen: తన ప్లాంట్‌లో రూ.1కే సిలిండర్‌ నింపుతున్న మనోజ్‌ గుప్తా.. కోవిడ్‌ రోగులపై మానవత్వం చాటుతున్న వ్యాపారవేత్త

Pulse Oximeter: పల్స్‌ ఆక్సీమీటర్‌ అంటే ఏమిటి..? ఇది ఎలా పని చేస్తుంది.. దీని వల్ల ఉపయోగాలేంటి..?

విశాఖలో విషాదం.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి మృతి.. ఆస్పత్రిలో లక్షకుపైగా ఖర్చు.. వేరే ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇచ్చేలోగా..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్